Rain Alert for Coastal Andhra Pradesh

ఏపీకి భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన ప్రభుత్వం • బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన • ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం • ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలుంటాయని హెచ్చరించిన వాతావరణశాఖ • భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకూ సూచనలు జారీ చేసిన హోంమంత్రి అనిత • పోలీస్ వ్యవస్థ, విపత్తు […]
నరసరావుపేట ఐసీఐసీఐ బ్యాంకులోనూ నగదు గోల్ మాల్
Palnadu News : నరసరావుపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ల బాండ్ల నుంచి నగదు తీసుకుని బ్యాంకు మేనే జర్ రూ. కోట్లలో మోసం చేసిన సంగతి విధితమే. అక్కడ బ్రాంచ్ మేనేజర్గా పనిచేసిన నరేష్ నరసరావుపేటలో విధులు నిర్వహించిన సమయంలో ఖాతాదారుల నుంచి ఫిక్స్ డ్ డిపాజిట్లు సేకరించి వారిని కూడా మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ముంబయి నుంచి వచ్చిన జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా సోమవారం సాయంత్రం […]