నరసరావుపేట ఐసీఐసీఐ బ్యాంకులోనూ నగదు గోల్ మాల్
Palnadu News : నరసరావుపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ల బాండ్ల నుంచి నగదు తీసుకుని బ్యాంకు మేనే జర్ రూ. కోట్లలో మోసం చేసిన సంగతి విధితమే. అక్కడ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసిన నరేష్ నరసరావుపేటలో విధులు నిర్వహించిన సమయంలో ఖాతాదారుల నుంచి ఫిక్స్ డ్ డిపాజిట్లు సేకరించి వారిని కూడా మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ముంబయి నుంచి వచ్చిన జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా సోమవారం సాయంత్రం […]